ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Monday, 2 September 2013

    బూతు చిత్రానికి 9 కేజీలు త‌గ్గింది

    veenamalik b grade movie
    ఓ గొప్ప ఫిల్మ్ చేయటానికి యాక్ట్రెస్ ప‌డే తంటాలు చాలా క‌ష్టత‌రంగా ఉంటాయి. యాక్ట్రెస్ అంత క‌ష్టప‌డి సినిమా తీస్తే చివ‌రికి అది స‌క్సెస్ అయి తీరాల్సిందే. ఈ విధంగా ఈ మ‌ధ్య కాలంలో మూవీ కోసం న‌టులు త‌మ బాడీ షేప్ మార్చుకున్న వారిలో ఫ‌రాన్ అక్తర్‌,ప్రియాంక‌చోప్ర ఉన్నారు. ఫ‌రాన్ అక్తర్ ఆల్రెడీ భాగ్ మిల్కా భాగ్ మూవీ కోసం ఆరు నెల‌ల సుధీర్ఘంగా క‌ష్టప‌డి ఇండియ‌న్ అథెలెటిక్ మిల్కాసింగ్ బాడీను తెచ్చుకున్నారు. త‌ను ఎంత‌గా క‌ష్టప‌డ్డాడో, మూవీ కూడ అదే స‌క్సెస్ ఫ‌లితాన్ని ఇచ్చింది. ఎట్ ప్రెజెంట్ ప్రియాంక‌చోప్ర మేరికోం చిత్రం కోసం త‌న బాడీను అథెలెటిక్ బాడీ రూపంలో మార్చుకుంటుంది. ఈ విధంగా ఓ మంచి సినిమా కోసం అంద‌రూ బాడీను మార్చుకుంటుంది, ఓ పాకిస్థాని యాక్ట్రెస్ మాత్రం త‌న బోల్డ్ స్టోరి కోసం త‌న బాడీలోని కొవ్వును త‌గ్గించుకుంటుంది. ఎంత‌గా అంటే దాదాపు 9 కేజీల బ‌రువును త‌గ్గించుకుంది.

    ఆ పాకిస్థాని యాక్ట్రెస్ వీనామాలిక్‌. వీనామాలిక్ అప్‌క‌మింగ్ ఫిల్మ్ సూప‌ర్‌మోడ‌ల్ మూవీ కోసం ఈ ప్రిప‌రేష‌న్ జ‌రుగుతుంది. రీసెంట్‌గా ఈ మూవీకు సంబంధించిన ఫ‌స్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. ఆ స‌మ‌యంలో వీనామాలిక్ బ‌రువు 56 కేజీలు ఉంది. ఫ‌స్ట్‌లుక్ త‌రువాత మూవీకు సంబంధించిన షూటింగ్ స్టార్ట్ అయింది. ఇందులో కొన్ని రొమాంటిక్ సీన్స్ అండ్ హైఫై ఫ్యాష‌న్ సీన్స్ ఉండ‌టంతో అందులో వీనామాలిక్ హెవీ వెయిట్ ఉన్నట్టు క‌నిపించింది. దీంతో షూటింగ్‌కి కొద్దిగా గ్యాప్ ఇచ్చి, బ‌రువు త‌గ్గటం ప్రారంభించింది. 40 రోజుల వ‌ర్క్‌వుట్‌కి 56 కేజీల ఉన్న వీనామాలిక్ 47 కేజీల‌కు వ‌చ్చేసింది. దీంతో త్వర‌లోనే సూప‌ర్ మోడ‌ల్ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ మూవీలో స్టోరి ఒక‌ప్పుడు ప్రియాంక చోప్ర న‌టించిన ఫ్యాష‌న్ మూవీలాంటిదే అంటుంది బాలీవుడ్‌. ఫ్యాష‌న్ ఫిల్మ్ కెరీర్‌లో మోడ‌ల్‌కి ఎటువంటి అప్ అండ్ డౌన్స్ ఉంటాయ‌న్నదే ఈ సూప‌ర్ మోడ‌ల్ స్టోరి.

    Tollywood

    Bollywood

    Kollywood