ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Monday, 23 September 2013

    అత్తారింటికి దారేది లీక్డ్‌ ఆన్లైన్

    Attarintiki Daaredi Movie Online, Attarintiki Daaredi Online, Attarintiki Daaredi Film Online
    అత్తారింటికి దారేది మూవీ నెట్‌లో రిలీజ్ అయింద‌నేది అంద‌రికి తెలిసిపోయింది. ఈ మూవీను మ‌రో నాలుగు రోజుల్లో థియోట‌ర్లలో రిలీజ్ చేస్తుంటే, అత్తారింటికి దారేది మూవీను మాత్రం రాత్రికి రాత్రే నెట్‌లో ద‌ర్శన‌మిచ్చింది. నెట్‌లో క‌నిపించిన ఈ వీడియోను నాలుగు ల‌క్షల మంది వ‌ర‌కూ వీక్షించార‌ని స‌మాచారం. తెల్లవారు జామున ఈ విష‌యం అంద‌రికి తెలిసిపోయి, చిత్ర యూనిట్‌కి సంబంధించిన వారు న‌ష్ట నివార‌ణ చ‌ర్యల‌ను చేప‌ట్టారు. ఆ వీడియోను యూ ట్యూబ్ నుండి తొల‌గించారు. సౌండ్ సిస్టమ్‌కి సంబంధించిన క్యూబ్ మీడియా, అలాగే గ్రాఫిక్‌,యానిమేష‌న్‌ను సంబంధించిన ప్రైమ్‌ఫోక‌మ్ మీడియా వాళ్ళు ఈ వీడియోను ఇంట‌ర్నెట్‌లో ఉంచార‌ని వాద‌న‌లు వినిపిస్తున‌న్నాయి. దీనిపై పూర్తి ద‌ర్యాప్తును జ‌రిపించే ప‌నితో చిత్ర యూనిట్ ఉంది.

    ఇదిలా ఉంటే ఆ అత్తారింటికి దారేది లీక్డ్ మూవీను ల‌క్ష మంది డౌన్ చేసుకున్నార‌ని చెబుతున్నారు. దాదాపు తొంబై నిముషాల మూవీ నెట్‌లో ద‌ర్శమిచ్చింద‌ని టాక్స్ వినిపిస్తున్నాయి. మూవీను చూసిన వారంతా పంచ్ డైలాగ్‌ల‌తో ప‌వ‌న్ ఇర‌గ‌దీశాడంటున్నారు. నెట్ వీడియోను చూసిన వారంత మూవీ ఎక్స్‌ట్రీమ్ సూప‌ర్భ్ అంటున్నారు. స‌మంత యాక్టింగ్‌,ప‌వ‌న్ పంచ్ డైలాగ్స్‌, త్రివిక్రమ్ స్టోరి నెరేష‌న్ ఎక్కడా ప్రేక్షకుల‌కి బోర్ కొట్టించ‌లేదంట‌. మూవీను నెట్‌లో చూసిన వాళ్ళు, థియోట‌ర్‌లో చూడ‌టానికే ఎక్కువుగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా మేజ‌ర్ సిటీస్ అండ్ టౌన్స్‌లో ఈ వీడియోను చూసిన వాళ్ళు ఉన్నారు. హైద‌రాబాద్‌,విశాక‌ప‌ట్నం,గుంటూరు,విజ‌య‌వాడ‌,తిరుప‌తి,బెంగ‌ళూరు,త‌మిళ‌నాడు ఏరియాల్లో అత్తారింటికి దారేది లీక్డ్ మూవీను చూసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నట్టు టాలీవుడ్ స‌మాచ‌రం. మొత్తంగా మూవీ లీక్ అయి, పాజిటివ్ టాక్‌ను తెచ్చుకోవ‌డంతో అత్తారింటికి దారేది మూవీపై విప‌రీమైన హోప్స్ పెరిగాయంటుంది టాలీవుడ్‌.

    Tollywood

    Bollywood

    Kollywood