అత్తారింటికి దారేది అంతా లీకయింది, ఇక థియేటర్లలో చూసేందుకు ఏమి లేదంటున్నారు లీకు వీరులు. పవన్ సినిమా ‘అత్తారింటికి దారేది’ సినిమాను పైరసీ చేసి పట్టుబడ్డ కానిస్టేబుల్, లీక్ చేసిన ప్రొడక్షన్ మేనేజర్ అరుణ్ తాజాగా స్పష్టం చేసారు. అయితే వారు లీక్ చేసింది అమ్ముకోవడానికి కాదట, తన మితృలకు చూపించాలను కున్నాను, కాని వాళ్లు అలా చేస్తారని అనుకోలేదు అన్నాడు అరుణ్.
అయితే మొత్తం సినిమాను రెండు సిడిలు చేసారట. ఒకటి 90నిముషాల సినిమా, రెండవది మిగతా సినిమా. అయితే యూట్యూబ్ లోకి మొదటి 90 నిముషాలు మాత్రం అప్ లోడ్ అయిందని, రెండవ సిడిని ఇంకా నెట్ లోకి ఎక్కించలేదన్నారు. దీంతో పవని ఫిల్మమేకర్లపై బాంబు పడ్డట్టయింది. మిగతా సినిమా సిడిని ఎన్ని సీడీలు చేసారు, ఎక్కడెక్కడ అమ్ముతున్నారు అన్నది అంతుచిక్కకుండా తయారయింది.
కారణం పైరసీ అయింది అని బయటకు పొక్కి దాడులు మొదలుకావడంతో సదరు రెండో బాగం సిడిలకు సంబందించిన వారు జాగ్రత్త పడ్డారు, ఇప్పుడు వారిని పట్టుకోవడం ఎలా అనేది పెద్ద సవాల్ గా మారింది. పోలీసులు ఏంచేస్తారో, అత్తరిల్లును ఎలా కాపాడుతారో చూడాలి.