ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Thursday, 26 September 2013

    అత్తారింటికి దారేది పబ్లిక్ టాక్

    అత్తారింటికి దారేది పబ్లిక్ టాక్, Attarintiki Daredi Public Talk
    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - ఈ పేరు వినగానే పవన్ అభిమానులందరికీ ఒళ్ళంతా కరెంటు పాస్ అవుతుంది. ఎందుకంటె పవన్ కళ్యాణ్ మంచికి మారుపేరు. అది ఆయనలో ఉన్న గొప్పతనమ్.. అందుకే ప్రేక్షకుల గుండెల్లో తనదైన స్తానాన్ని దక్కించుకున్నారు.

    మొత్తానికి పవన్ అభిమానులకి రేపటి నుంచి పండగ వాతావరణం నెలకొననుంది...

    పవర్ స్టార్ పవన్ నటించిన అత్తారింటికి దారేది రేపు ఉదయం లాభాల షోస్ తో విడుదల కానుంది.

    ఏవండోయ్ .... ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త లుక్ లో కనిపిస్తారని .... ఆ సన్నివేశాలు కూడా పవర్ స్టార్ కి తగ్గట్టే ఉంటాయని ఫిలిం నగర్ టాక్ ...

    పబ్లిక్ కూడా చాల ఆశలతో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు ....

    అసలు విషయానికొస్తే :
    స‌మంత‌, ప్రణీత క‌లిసి వెండితెర‌ను గ్లామ‌ర్‌తో ముంచెత్తబోతున్నారు, న‌దియా అత్తమ్మగా ద‌ర్శన‌మిస్తోంది. మిర్చి త‌ర‌వాత ఆమె న‌టిస్తున్న సినిమా ఇదే. ప్యాడింగ్ కూడా బాగుంది. బ్రహ్మానందం, అలీ, రావుర‌మేష్‌, పోసాని కృష్ణముర‌ళి.. ఇలా ఉద్దండులైన న‌టీన‌టులున్నారు.

    పవన్ డైలాగ్స్ కూడా నెంబర్ వన్ గా నిలుస్తాయని .... పబ్లిక్ టాక్ ...

    సినిమాలో ప‌వ‌న్ లుంగీ డాన్స్ చేశాడ‌ట‌. ఆ స్టెప్పులు అభిమానుల్ని ఆక‌ట్టుకోవ‌డం గ్యారెంటీ అట ..

    ఈ సినిమాలో చిరంజీవి ప్రస్తావ‌న కూడా ఉంద‌ట‌. చిరు గురించి ప‌వ‌న్ ప‌లికిన డైలాగులు మెగా అభిమానుల‌ను అలరించ‌బోతున్నాయి...

    ప‌వన్‌లో ని మాస్ హీరో కుటుంబ బంధాల నేప‌థ్యంలో క‌థ ఎంచుకోవ‌డం ఆస‌క్తి క‌లిగించేదే. అయితే మాస్‌,యాక్షన్ అంశాలు కూడా జోడించిన ఈ సినిమా ఓ విందు భోజ‌నంలా త‌యారై ప్రేక్షకుల ముందుకు రాబోతోంది..

    మొత్తానికి ఈ సినిమాలో పవన్ మరియు హీరోఇన్స్ మధ్య వచ్చే సన్నివేశాలు చప్పట్లు కొట్టించే విదంగా ఉంటాయని పవన్ ఫాన్స్ ధీమాగా చెబుతున్నారు ....

    టోటల్ గ పబ్లిక్ టాక్ ఏంటంటే ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెబుతున్నారు ....

    Tollywood

    Bollywood

    Kollywood