ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Thursday, 26 September 2013

    కత్రినా కైఫ్ లవర్ తో ఇలియానా డేటింగ్ ప్రపోజ‌ల్‌

    కత్రినా కైఫ్ లవర్ తో ఇలియానా డేటింగ్
    బాలీవుడ్ చాక్లెట్ హీరో ర‌ణ్‌భీర్ క‌పూర్‌కు డేటింగ్ ప్రపోజ‌ల్‌ను పెట్టింది ఇలియ‌న. ఇలియాన ఈ విధంగా మాట్లాడ‌టంతో బాలీవుడ్ హీరోయిన్స్‌కి వీరిద్దరి మ‌ధ్య ఏం జ‌రుగుతుందో క‌న్‌ఫ్యూజ‌న్‌లో ఉన్నారు. ర‌ణ్‌భీర్ కపూర్‌కి బాలీవుడ్‌లో గ‌ర్ల్‌ప్రెండ్స్ ఎక్కువే, అలాగే ఎఫైర్లూ ఎక్కూవే. అందుకే ర‌ణ్‌భీర్ చుట్టు ఎప్పుడూ ఎఫైర్ల గోల ఉంటుంది. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ పొజిషిన్‌ను చూసిన గోవా బ్యూటి ఇలియాన‌, బాలీవుడ్‌లోనూ స్టార్‌డం పొజిష‌న్ కోసం తెగ ప్రయ‌త్నాలు చేస్తుంది. రీసెంట్‌గా త‌ను న‌టించిన ఫ‌టా పోస్టర్ నిక్లా హీరో మూవీ బాక్సాపీస్ వ‌ద్ద యావ‌రేజ్ క‌లెక్షన్స్‌ను రాబ‌ట్టడంతో ఇలియాన‌పై బాలీవుడ్ క‌న్ను ప‌డింది. అందుకే గోవా బ్యూటి ఇలియాను బాలీవుడ్‌లో వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి.

    ఇదిలా ఉంటే రీసెంట్‌గా ఇలియాన ఓ స్టేట్‌మెంట్ ఇచ్చింది. షాహిద్‌క‌పూర్‌తో కెమిస్ట్రీ చాలా కూల్‌గా ఉంటుంది. నాకు ర‌ణ్‌భీర్‌క‌పూర్ కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూడాలంటూ మాట్లాడింది. దీంతో ర‌ణ్‌భీర్ క‌పూర్‌తో ఇండైరెక్ట్ డేటింగ్ ప్రపోజ‌ల్‌ను ఆఫ‌ర్ చేసింద‌ని, గోవా బ్యూటి మాట్లాడిన మాట‌ల‌తో ఇట్టే అర్ధం అవుతుంది. ర‌ణ్‌భీర్ ఎట్‌ప్రెజెంట్ క‌త్రినాకైఫ్‌తో డేటింగ్‌లో ఉన్నాడు. ఎలాగైనా ర‌ణ్‌భీర్‌తో మూవీను చేయాల‌నేది ఇలియాన ప్లానింగ్‌. అందుకే ఏదోక‌విధంగా ర‌ణ్‌భీర్‌తో ఎఫైర్ పెట్టుకొవాల‌నుకుంటుంది ఇలియాన‌. బాలీవుడ్ హీరోల‌పై సౌత్ ఇండియ‌న్ హీరోయిన్ చేస్తున్న కామెంట్స్‌పై బాలీవుడ్ బేబ్స్ మాత్రం చాలా వేడిగా ఉన్నారంట‌.

    Tollywood

    Bollywood

    Kollywood