ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Thursday, 5 September 2013

    పదేళ్లుగా యువతిపై తండ్రి, సోదరుని అత్యాచారం

    సభ్యసమాజం తలవంచుకోవడం కాదు, ఈసడించుకునే సంఘటన ఉత్తరప్రదేశ్ రాజధానిలో లక్నోలో వెలుగుచూసింది. తండ్రి తన కూతురు అని కూడా చూడకుండా, సోదరుడు తన సోదరి అనికూడా కరుణ చూపకుండా కళ్లుమూసుకు పోయిన కామంతో గత పదేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నారు.

    కుటంబ గౌరవం మంటగలుస్తుందని ఆయువతి తల్లి మౌనంగా ఈ దారుణాన్ని చూస్తూ కూచుంది, కూతురు గర్భం దరిస్తే తీయించుకోమంది. ఇక తండ్రి, సోదరుని బాదలు భరించలేక ఆయువతి బుదవారం సిఎం జనతాదర్శన్ కార్యక్రమానికి వెల్లి  ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు చెప్పడంతో అవాక్కయిన ముఖ్యమంత్రి నోట కాసేపు మాట రాలేదట.

    బాదితురాలు ఓ బ్యూటిపార్లలో పని చేస్తోంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు క్రిష్ణానగర్ పోలీసులు తండ్రి, సోదరున్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

    Tollywood

    Bollywood

    Kollywood