ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Monday, 14 October 2013

    ల‌వ్‌లో తేలిపోతున్నారు

    Ranveer Singh Kiss Scene, Ram Leela Kiss Scene
    'బ్యాండ్‌ బ‌జా భార‌త్' మూవీతో సిల్వర్ స్క్రీన్‌కు ప‌రిచ‌యం అయిన న‌యా హీరో ర‌ణ్‌వీర్‌సింగ్‌. మొద‌టి మూవీతోనే బాలీవుడ్‌లో త‌న స్థానాన్ని సుస్థిత‌రం చేసుకున్నాడు. త‌రువాత వ‌రుస‌గా మూవీలు చేసుకుంటూ స‌క్సెస్‌ల‌తో పాటు, హీరోయిన్స్‌తో ఎఫైర్లను పెంచుకుంటూ వెళుతున్నాడు. ఆ విధంగానే త‌న రీసెంట్ ఫిల్మ్‌, రామ్‌లీలా హీరోయిన్‌తో సిన్సియ‌ర్‌గా ప్రేమాయ‌ణం కొన‌సాగిస్తున్నాడ‌ని బాలీవుడ్ అంటుంది.

    మొన్నటి వ‌ర‌కూ దీపికా ప‌దుకొనె,ర‌ణ్‌వీర్‌సింగ్‌ల మ‌ధ్య ఉన్నది ఎఫైర్ అని అంద‌రూ అనుకుంటున్నారు. కాని వీరిద్దరి మ‌ధ్య ఉన్నది నిజ‌మైన ప్రేమ అని ఈ మ‌ధ్యనే తెలుస్తుంది. దీపికాను ర‌ణ్‌వీర్‌సింగ్ పీక‌ల్లోతు ప్రేమిస్తున్నాడని బాలీవుడ్ అంటుంది. దీపికా ప‌దుకొనె కూడ ర‌ణ్‌వీర్‌సింగ్‌ని ఇష్టపుడుతున్నద‌ని దానికి సంబంధించిన కొన్ని విట్‌నెస్‌ల‌ను బాలీవుడ్ చూపిస్తుంది. బాలీవుడ్‌లో ఎంద‌రో హీరోల‌తో ఎఫైర్ న‌డిపిన దీపికా ప‌దుకొనె, ఇప్పుడు ర‌ణ్‌వీర్‌సింగ్‌తో ల‌వ్‌లో ఉంద‌ని అంటే, ఈ విష‌యాన్ని ఎవ‌రూ న‌మ్మడం లేదు. వీరిద్దరికి ఒక‌రిమీద ఒక‌రికి మోజు ఉన్నంత వ‌ర‌కే ఈ ప్రేమాయ‌ణం. త్వర‌లోనే వీరిద్దరి రిలేష‌న్ బ్రేక్అప్ జ‌ర‌గ‌టం ఖాయం అని కొంద‌రు గ‌ట్టిగానే చెబుతున్నారు.

    Tollywood

    Bollywood

    Kollywood