ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Monday, 14 October 2013

    నడుమే బంగారమాయెరా

    నడుమే బంగారమాయెరా
    ఎట్ ప్రెజెంట్ ఇలియాన బాలీవుడ్‌లోనూ హావా కొన‌సాగిస్తుంది. సౌత్ ఆఫ‌ర్లను కాద‌నుకొని, ఇలియాన‌ బాలీవుడ్‌కి చెక్కేసింది. ఈ విధ‌మైన నిర్ణయంతో ఇలియాన మొద‌ట్లో చాలానే ఇబ్బందులు ప‌డింది. బ‌ర్ఫి మూవీతో బాలీవుడ్‌లో మంచి మార్కులే సంపాధించుకున్నప్పటికీ, ఆ త‌రువాత కొంత కాలం వ‌ర‌కూ ఆఫ‌ర్స్ కొర‌త త‌ప్పలేదు. ఎంతో మంది మేనేజ‌ర్లు, స్టూడియోల చుట్టు తిరిగినా ఇలియానను చూసేవాడే క‌రువ‌య్యాడు. టాలీవుడ్‌లో ఇలియాన ఆఫ‌ర్ల కోసం ఎటువంటి ఎత్తులు వేసిందో, ఇక చివ‌రి అస్త్రంగా బాలీవుడ్‌లో అదే పని చేసింది.

    అడిగిన వాళ్ళకు కాద‌నకుండా ట‌ర్మ్స్ అండ్ కండిష‌న్స్ అన్నింటిపైన సంతకాలు చేసి, ఆఫ‌ర్లను తెచ్చుకుంటుంది. దీంతో ఇలియాన‌కు బాలీవుడ్ వ‌రుస ఆఫ‌ర్లు మొద‌ల‌వుతున్నాయి. లేటెస్ట్‌గా సైఫ్ అలీ ఖాన్ మూవీ హ్యాపీ ఎండింగ్ మూవీలో న‌టిస్తుంది. అలాగే మ‌రో ఆఫ‌ర్‌కూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క‌త్రినాకైఫ్‌,దీపికాప‌దుకునె, ప్రియాంక‌చోప్ర హీరోయిన్స్ బిజిబిజిగా ఉండంటంతో ఆల్టర్‌నేట్ హీరోయిన్‌గా ఇలియాన‌ను ఎంచుకుంటున్నారు. బాలీవుడ్‌కి సైతం ఇలియాన‌లో న‌చ్చిన అందం ఏంటని అడిగితే, ఇంకేముంది ఆమె న‌డుమే అని అంటుంది.

    Tollywood

    Bollywood

    Kollywood