ఈ మధ్య కాలంలో పవన్ చాలా మృధు స్వభావంగా కనిపిస్తూ, ఎక్కడా వివాదాస్పదాలకు దగ్గర కాలేదు. పవన్ రూటే సపరేటు అన్న టాక్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉంది. అందుకే అందరి హీరోలకంటే పవన్ చాలా డిప్రెంట్. ఎప్పుడూ సైలెంట్‌గా కనిపించే పవన్ ఒక్కసారిగా ప్రత్యుర్ఠలపై విరుచుకుపడటంతో, అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో ఎవ్వరికి అర్ధం కావడం లేదు. మెగా ప్యామిలిను విచ్ఛిన్నం చేసేందుకు ఏదో జరుగుతుంది అనేది మాత్రం అర్ధం అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీకు మెగాస్టార్ చిరంజీవి దూరం అయిన తర్వాత నుండి, ఇక్కడో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి.
మెగా ప్యామిలిలో చిరంజీవి తర్వాత పొజిషన్ ఎవరు తీసుకోవాలి అన్న దానిపైనా టాలీవుడ్ పెద్దల్లోనూ చర్చలు జరిగాయి. వాటన్నింటికి సమాధానంగా అత్తారింటికిదారేది థ్యాంక్యూ మీట్‌లో పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాడు. మెగా ఫ్యామిలిలో ఛాలెంజ్ విసిరే సత్తా ఉన్న మరో హీరో పవన్ కళ్యాణే. చిరంజీవి మీద కోపంతోనే, మెగా ప్యామిలి మీద ఉన్న పగతోనో అత్తారింటికిదారేది మూవీకు నష్టం చేకూర్చే ప్రయత్యాన్ని కొంతమంది సినీ పెద్దల సమక్షంలో జరిగిందనేది పవన్ వాదన. వారెవరో తెలుసున్న పవన్ కళ్యాణ్, వాళ్ళకు గట్టిగానే సమాధానం ఇచ్చాడు. అలా చెప్పడమే కాకుండా తాటాతీస్తాను అంటూ వార్నింగ్ కూడ ఇచ్చాడు.
తమ్ముడు పవన్ కళ్యాణ్ అంత ఆవేశంగా మాట్లాడటం చాలా అరుదు అని చిరంజీవికి తెలుసు. పవన్ కళ్యాణ్‌పై ఇంతటి కుట్ర పన్నిన వారెవరో తెలుసుకోవడానికి చిరంజీవి ఆసక్తి చూపించాడు. వెంటనే దానికి సంబంధించిన పూర్తి ఎంక్వైరీ ప్రారంభించాడని టాలీవుడ్ సమాచారం. పవన్ ప్రత్యర్ధులు అంటే చిరుకి కూడ ప్రత్యుర్ధులే. తమ్ముడు కళ్యాణ్ రివేంజ్ తీర్చుకోవడం అంటే అది రచ్ఛరచ్ఛగా మారి, గొడవ ఎక్కడకో వెళుతుంది. అందుకే ఆ మేటర్‌ను చిరు డీల్ చేసి, వాళ్ళకు సరైన పద్ధతిలో సమాధానం చెప్పడానికే చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగినట్టు టాలీవుడ్ అంటుంది.