ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Friday, 11 October 2013

    బాహుబలిని లీక్ చేస్తున్న లీకువీరులు

    Bahubali Lekage Problems
    తెలుగు సినిమా జక్కన్న రాజమౌళి ఎంత ప్రయత్నించి నా ‘బాహుబలి’ సినిమా లీకులు  ఆపలేక పోతున్నాడు. ఈ మధ్యనే జరిగిన పవన్  అత్తారిల్లు సినిమా పైరసి లీకుల తరువాత రాజమౌళి బాహుబలి షూటింగ్ స్పాట్ కు ఎవ్వరు సెల్ ఫోన్ లు కూడా తీసుకు రాకోడదంటు ఆంక్షలు పెట్టిన సంగతి తెలిసిందే. అయినా ఈ సినిమాకు స‌బంధించిన  స్టిల్స్ అలేగే హీరో ప్రభాస్ విలన్ రాణాల కు సంబందించిన లేటెస్ట్ ఫోటోలు ఎప్ప‌టిక‌ప్పుడు లీక్ అవుతునే వున్నాయి.

    తాజాగా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కండలు తిరిగిన దేహంతో కనిపిస్తూ జిమ్ లో ఉన్న ఫోటో ఒకటి లీక్ అయింది.  ఈ ఫోటో ఇంటర్నెట్ లో తెగ హడావిడి చేస్తోంది ఈ ఫోటో చూస్తుంటే అమ్మాయిల డార్లింగ్ ప్రభాస్ ఎంత కష్టపడుతున్నాడో తెలుస్తోంది. అయితే  రాజమౌళి టాప్  సీక్రెట్ అంటూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాఇలా ఏదోవిధంగా  ఫోటోలు బయటకు రావడం అందరిని అచ్యర్య పరుస్తోంది. అయితే  ఇది సినిమా  యూనిట్ సభ్యులే చేస్తున్నారా లేక ఇత‌ర‌త్రా ఎవ‌రైనా లీక్ చేస్తున్నారా?  అన్న విషయం ఫై రకరకాల కధనాలు  ఫిలిం నగర్ లో వినపడు తున్నాయి. ఇంత కీ ఈ లీక్ ల ఫై మన జకన్న ఏమంటాడో చూడాలి..

    Tollywood

    Bollywood

    Kollywood