పవన్ అత్తా రిల్లు సూపర్ డ్యూపర్ హిట్ కావడం తో ప్రస్తుతం టాలీవుడ్ పవన్ మానియా తో ఊ గిపోతూ పవన్ వార్తల తో ఫిలిం నగర్ సందడి చేస్తోంది .బాలీవుడ్ హీరో ల స్థాయిలో పవన్ పారితోషికం కు సంభందించిన వార్తలు టాలీవుడ్ పరిశ్రమ ఈ స్థితికి ఎదిగిం దా?అంటూ అందరిని అచ్యర్యానికి గురి చేస్తోంది .ఇప్పుడు వింటున్న వార్తలను బట్టి పవన్ త్వరలో రజనీ కాంత్ రేంజ్ కు చేరిపోతడా అనిఅనిపిస్తోంది.తెలుస్తున్న సమాచారం ప్రకారం పవన్ గబ్బర్ సింగ్ 2 సీక్వెల్ తరువాత పి.వి.ఆర్.బ్యానర్ సినిమాలో వచ్చే సంవత్సరం నుండి నటించాల్సి ఉంది .ఈ నిర్మాణ సంస్థ వారు పవన్ కు 18 కోట్లు ఆఫర్ చేసారని ఆమధ్య వార్తలు వచ్చాయి .
అయితే ఈ వార్తలకు మించిన మరో వార్త ప్రస్తుతం టాలీవుడ్ లో హడావిడి చేస్తోంది, తెలుస్తున్న సమాచారం ప్రకారం ముంబాయి కి చెందిన ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ వచ్చే సంవత్సరం తాము తెలుగు లో తీయబోయే సినిమాలో పవన్ నటిస్తే పవన్ కు పారితోషికం గా 25 కోట్లు ఆఫర్ చేయడం టాలీవుడ్ హాట్ టాపిక్ గా మారింది .ఈ ఆఫర్ ఆ నిర్మాణ సంస్థ పవన్ కు సంబంధించిన ఒక ప్రియ స్నేహితుడు ద్వారా చేసిందట .ఈ వార్తలు నిజం అయితే పవన్ దక్షిణాది సినిమా సూపర్ స్టార్ అవడం ఖాయం.