ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Monday, 14 October 2013

    రామ్ క్యారెక్టర్ అదిరిపోద్దట‌!

    Ram Character Superb in Masala
    బాలీవుడ్‌లో భారీ హిట్ న‌మోదు చేసుకొన్న చిత్రం బోల్‌బ‌చ్చన్‌. తెలుగులో మ‌సాలా పేరుతో రీమేక్ చేశారు. కె.విజ‌య‌భాస్కర్ ద‌ర్శకుడు. వెంక‌టేష్‌, రామ్ క‌థానాయ‌కులుగా న‌టించారు. త‌మ‌న్ బాణీలు అందించిన ఈ చిత్రంలోని గీతాలు ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో విడుద‌ల‌య్యాయి. న‌వంబ‌రు మొద‌టి వారంలో ఈచిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ సినిమాలో రామ్ క్యారెక్టర్ అదిరిపోద్దట‌. వెంకీ కంటే రామ్ కే ఎక్కువ మార్కులు ప‌డ‌తాయ‌ని చిత్రబృందం చెబుతోంది. ఈ సినిమాలో రామ్ రెండు విభిన్నమైన పాత్రల్లో క‌నిపించ‌నున్నాడు. రామ్ తేడా క్యారెక్టర్‌లో పండించే వినోద‌మే ఈ సినిమాకి ప్రధాన బ‌లం. షాడో తో వెంకీ, ఒంగోలు గిత్తల‌తో రామ్ భారీ ఫ్లాప్‌ల‌ను మూట‌గ‌ట్టుకొన్నారు. మ‌రోవైపు విజ‌య్‌బాస్కర్ కెరీర్ కూడా ఇప్పుడు అగ‌మ్య గోచ‌రంగా ఉంది. ఈ ద‌శ‌లో వ‌స్తున్న మ‌సాలా ఈ ముగ్గురి కెరీర్‌కీ చాలా కీల‌కం. మ‌రి ఈ రుచులు ఎలా ఉంటాయో..?

    Tollywood

    Bollywood

    Kollywood