టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా మారి, సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీకు క్యూట్ గర్ల్‌గా పేరు తెచ్చుకున్న జెనీలియా, తన భర్తకు దిమ్మదిరిగే నోటీస్‌లు ఇచ్చింది. బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ను ప్రేమించి పెళ్ళి చేసుకున్న జెనీలియాకు, తన భర్త వల్ల జరగరాని డ్యామేజ్ జరుగుతుంది. మొగుడే చేసే పనులకి సమాజంలో తలెత్తుకొని తిరగలేకపోతుందంట.
దీనికి కారణం రితేష్ దేశ్‌ముఖ్ ఓ బూతు ఫిల్మ్‌లో నటించడమే. గ్రాండ్ మస్తీ పేరుతో రిలీజ్ అయిన ఈ మూవీ, బాక్సాపీస్ వద్ద కనక వర్షం కురిపిస్తుంది. ఇండియాలో మొట్టమొదటి అడల్డ్ ఫిల్మ్‌గా ఈ మూవీకు పేరు వచ్చింది. ఈ సక్సెస్‌లో రితేష్ దేశ్‌ముఖ్ హీరోగా నటించి, భాగస్వామ్యం అయ్యాడు. తన భర్త అవకాశాల కోసం ఇలాంటి ఫిల్మ్స్‌లో నటిస్తాడని ఏనాడు అనుకోలేదట. దీంతో బాలీవుడ్‌లో జెనీలియాను అందరూ అదోలా చూడటం మొదలుపెట్టారు.
అంతే కాకుండా 'రితేష్ సూపర్‌గా యాక్ట్ చేశాడు, రియల్‌లైఫ్‌లోనూ రితేష్ అంతేనా' అంటూ జెనీలియాను కొందరు ఆటపట్టిస్తున్నారు. వీటన్నింటితో విసిగిపోయాన జెనీలియా, రితేష్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. సఇక నుండి అటువంటి బూతు ఫిల్మ్స్‌లో నటిస్తే డివోర్స్ ఖాయం' అని చెప్పింది. ఇప్పుడు ఈ టాపిక్ బాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తుంది. ఏదో చిన్న మూవీ అనుకొని గ్రాండ్‌మస్తిలో నటిస్తే, అది ఇంత భారీ సక్సెస్ అయి, చివరికి తన కొంపకే చిచ్ఛు పెట్టేలా మారుతుందని రితేష్ దేశ్‌ముఖ్ అస్సలు ఊహించలేదంట.