ప్రస్తుతం సమంత టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే టాప్ సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా ఫాంలో ఉంది. తను నటించిన లేటెస్ట్ ఫిల్మ్స్ అన్ని సక్సెస్‌ఫుల్ బాట పట్టడంతో సమంతకు గోల్డెన్ లెగ్ అనే పేరును టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ పర్మినెంట్ చేసింది. సమంత ఇప్పుడు ఓకె అనాలి కాని, అయిదు సంవత్సరాలకు సరిపడ మూవీలు తన దగ్గర క్యూ కడతాయి.
ఇదిలా ఉంటే సమంత లేటెస్ట్‌గా ఓ ఫొటోషూట్‌లో పార్టిసిపెట్ చేసింది. ఇందులో సమంత అందాలు మతిపోగొట్టేలా ఉన్నాయి. ఫొటోషూట్‌లో ఎటువంటి ఎక్స్‌పోజింగ్ లేకపోయినా, శారీ లుక్‌తోనే అధరగొట్టేసింది. తన అందంతో అందర్నీ కట్టి పడేసింది. సమంత దిగిన ఈ ఫొటోషూట్‌తో ఈమెను శారీతోనే సెక్స్ అప్పీల్‌ను చూపించటానికి డైరెక్టర్లు రెడీ అయ్యారు. పొట్టి డ్రెస్సుల కంటే శారీలోనే సమంత అందంగా ఉంటుంది అంటూ కామెంట్స్ కూడ వస్తున్నాయి. చాలా లాంగ్ గ్యాప్ తరువాత సమంత దిగిన ఫొటోషూట్ కావడంతో, ఈ ఫొటోషూట్‌పై అందరి దృష్టి పడింది. ముఖ్యంగా తన ఫేస్‌లో సక్సెస్ క్వీన్ అనే ఫీలింగ్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం సమంత చేతిలో నాలుగు ఫిల్మ్స్‌లు ఉన్నాయి. ఇవి కాకుండా మరో మూడు ఫిల్మ్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు రెడీ ఉంది. ఓ వైపు ఎన్టీఆర్ రభస మూవీ షూటింగ్‌ను చేస్తూనే, మరో వైపు బెల్లంకొండ సురేష్ తనయుడిది శ్రీనివాస్ డెబ్యూ ఫిల్మ్‌లో సమంత నటిస్తుంది. మొత్తానికి సమంత తన సక్సెస్ ఫుల్ ఫిల్మ్స్‌తో ముందుగు వెళుతుంది.