ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Monday, 25 November 2013

    హాట్ అనసూయకు.. ఘాటు ఆఫర్... !

    హాట్ అనసూయకు.. ఘాటు ఆఫర్... !
    హాట్ యాంకర్ అనసూయ బుల్లి తెరపై సందడి చేసి...ఇప్పుడు సినిమాలలో సందడి చెయ్యటానికి రెడీ అయ్యింది. ఫైనల్‌గా తనకు నచ్చిన క్యారెక్టర్‌తో భారీ సినిమా ఆఫర్ దక్కించుకుందని లేటెస్ట్ న్యూస్.  ఆమధ్య పవన్ "అత్తారింటికి దారేది"లో ఐటం సాంగ్ చాన్స్ వస్తే మిస్ చేసి "ఆ గుంపులో డ్యాన్స్ నాకెందుకు" అని ఆ మూవీ సూపర్ హిట్ అయ్యాక కూడా కామెంట్స్ చేసింది. ఇక జబర్దస్త్ ఫేంకు ముందే  నటించిన చిన్న సినిమా "చిన్ని చిన్న ఆశ" వచ్చి వెళ్ళిపోయినా అందులో అనసూయ ఉన్నట్టు  ఎవరికీ తెలిసే అవకాశంలేదు.

    తనకు సినిమాలపై మోజు ఉందని ఎప్పటి నుండో చెబుతున్న...ఆ కోరిక ఈ రోజు నెరవేరుతుందని ఎంతో ఆశగా ఉంది. లేటెస్ట్ న్యూస్‌గా అనసూయ భారీ హిస్టారికల్ ఫిల్మ్  "రుద్రమదేవి"లో ఓ రోల్ దక్కించుకున్నట్టు వినిపిస్తోంది. ఈ భామకి  డైరెక్టర్ గుణశేఖర్ క్లోజ్ ఫ్రెండ్ అట. రాణి పాత్రలో తన అందచందాలకు తగ్గ పాత్రను దర్శకనిర్మాత గుణశేఖర్ ఆఫర్ చేయగానే ఒకే చెప్పినట్టు వినిపిస్తోంది. ఇక అనసూయ ఆడియో ఫంక్షన్ ఈవెంట్స్ కూడా వదిలేసి సినిమా రోల్స్‌తో బిజీ అవుతుందేమో చూద్దాం! 

    Tollywood

    Bollywood

    Kollywood