ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Monday, 2 September 2013

    పవన్ కళ్యణ్ పవర్ ను తుస్సు మనిపిస్తున్న జూనియర్

    పవన్ కళ్యణ్ పవర్ ను తుస్సు మనిపిస్తున్న జూనియర్
    పవన్ కళ్యాణ్ పవర్ ను జూనియర్ ఎన్టీఆర్ తుస్సు మనిపిస్తున్నాడట, ఇప్పటినే ఆయన చూపెట్టిన పవర్ కు దగ్గరగా వచ్చేసాడంటున్నారు. దీంతో ఇద్దరు స్టార్ హీరోల పవర్ వార్ మంచి రంజుమీదికొచ్చినట్టే అంటున్నారు.

    ఇంతకీ ఆ వార్ ఏంటా... అనే కదా మీ సందేహం. ఈమద్య సినిమాల విడుదలలు వాయిదా పడుతూ సామాజిక వెబ్ సైట్లలో పోటీపడుతున్నారు హీరోలు. ఈ పోటీలో కూడా పవర్ స్టార్ తన పవర్ కు సాటిలేరెవ్వరని నిరూపించుకున్నాడు. తన ‘అత్తారింటికి దారేది’ టీజర్ సామాజిక వెబ్ సైట్లలో ఆల్ టైం రికార్డు కొట్టింది.

    తాజాగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘రామయ్యా వస్తావయ్యా’ సెకండ్ టీజర్ విడుదలయింది. రెండురోజుల్లోనే ఇది ఇంటర్నెట్ ప్రపంచంలో హల్ చల్ సృష్టిస్తోంది, ఇప్పటికే ఈ టీజర్ కు 6.5లక్షల వ్యూస్ వచ్చాయట, అంటే పవన్ అత్తారింటికి దారేదికి దగ్గరగా వచ్చేసాడంటున్నారు. రామయ్యా వస్తావయ్యా సినిమా కనుక వాయిదా పడితే ఈ వ్యూస్ మరింత పెరిగి పవన్ అత్తారింటికి దారేది రికార్డును బ్రేక్ చేస్తుంది అంటున్నారు సినిమా వర్గాలు. ఇప్పటినే సినిమా వాయిదా పడ్డట్లు వార్తలు వెలబడడంతో పవన్ పవర్ ను ఎన్టీఆర్ తుస్సుమనిపించినట్టే అంటున్నారు.

    Tollywood

    Bollywood

    Kollywood