ఈ మద్య తమిళం లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న హాట్ భామ హన్సిక శింబు ప్రేమలో మునిగిపోయింది. ఇద్దరు త్వరలోనే పెళ్లి చేసుకుంటారనే వార్తలు కుడా వచ్చాయి. అయితే శింబు గురించి ఈమె తెలుసుకున్నట్టుంది వెంటనే ప్రేమ వ్యవహారాన్ని బాగా తగ్గించింది. పెళ్లి విషయం లో తెడాలొచ్చాయని అందుకే హన్సిక శింబుకు దూరంగా ఉంటుందట. ఇదిలా ఉంటె ఈ మద్య శింబు మరో ప్రేమ కథ కుడా నడిపించాడు. అయితే హన్సిక ప్రేమ భగ్నం కావడానికి కారణం మాత్రం నయనతార, ఆండ్రియాలని కోలీవుడ్ ఇండస్ట్రీ గుసగుసలాడుకుంటోంది. ఇప్పటికే ఆండ్రియా తో వ్యవహారం జోరుగా ఉందని, దీనికి తోడు ఇప్పుడు నయన తార ఎంట్రీ ఇస్తుంది కాబట్టి హన్సిక అతడికి దూరంగా ఉంది తన సినిమాలపై దృష్టి పెట్టాలని బావిస్తుందట.
Saturday, 23 November 2013
Tollywood