ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Saturday, 23 November 2013

    హృతిక్ కు బ్రెయిన్ సర్జరీ

    హృతిక్ కు బ్రెయిన్ సర్జరీ
    క్రిష్ 3 తో బాలీవుడ్ లో కొత్త రికార్డులను నెలకొల్పిన సూపర్ మాన్ హృతిక్ రోషన్ . అన్ని రివ్యూ లను, అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ బాక్సాఫీస్ ను బద్దలు కొట్టాడు క్రిష్ 3. రిలీజ్ అయిన పదిహేను రోజుల్లోనే 228 కోట్ల 23 లక్షలు వసూల్లను రాబట్టాడు. ఈ విజయాన్ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు, తండ్రీకొడుకులు రాకేశ్, హృతిక్ రోషన్ లు. ఇదంతా బాగానే ఉంది కానీ మరో విషయంలో తీవ్రంగా కలత చెందుతున్నారట. ఇంతకుముందు హృతిక్ కు బ్రెయిన్ సర్జరీ జరిగింది. ఆ తర్వాత మరింత యాక్టివ్ గానే ఉన్నాడు. క్రిష్ 3 లో అద్భుత సాహసాలు చేసాడు. కానీ ఇటీవల తలనొప్పి తీవ్రత ఎక్కువైందట. అది దాని తాలూకు ప్రభావమేనని భావిస్తున్నాడట. అందుకోసం త్వరలోనే అమెరికా వెళ్తున్నాడు. ఈ విషయం మీడియాకు తెలియడంతో హృతిక్ రోషన్ బ్రెయిన్ సర్జరీ కే.యు ఎస్ వెళ్తున్నాడని ఊహాగానాలు చేస్తున్నారు. అదే నిజమైతే సర్జరీ విజయవంతమై పూర్తి ఆరోగ్యంగా తిరిగి రావాలని ఆశిద్దాం.

    Tollywood

    Bollywood

    Kollywood