అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "రేసుగుర్రం". సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా విడుదల చేస్తున్నారు. ఇక్కడ కొన్నియాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. నల్లమలపు బుజ్జి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో బన్నీ బైక్ రేసర్ గా కనిపించనున్నాడు. సంక్రాంతికి ఈ చిత్ర ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Monday, 18 November 2013
Release Date