ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here

Sunday, 1 December 2013

ఒకే రోజు ముగ్గురితో... ఆ థ్రిల్లే వేరు...

ఒకే రోజు ముగ్గురితో... ఆ థ్రిల్లే వేరు...
సినిమా హీరోయిన్లు కొంత మంది తమకు వచ్చిన అవకాశాలను ఏ మాత్రం చేజారి పోనివ్వకుండ ఉండటానికి ఎంత కష్టమైనా పడతారు. మరి కొంత మంది మాత్రం ఎక్కువగా కష్టపడటానికి ఇష్టపడక ఉన్న వాటితోనే సంత్రుప్తి చెందుతారు. ఇప్పుడు బబ్లీ బ్యూటీ హన్సిక తమకు వచ్చిన అవకాశాల కోసం చాలా కష్టపడుతుంది.
Hansika juggles three shoots on the one day | Hansika Juggles three shoots per day | Actress Hansika Juggles three shoots same day | Hansika Juggles three shoots in ramoji film city
ప్రస్తుతం ఈమె చేతిలో తొమ్మిది సినిమాలు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం మూడు సినిమాలు సెట్స్ పై ఉండగా  వీటికి సంబంధించిన షూటింగు ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో జరిగింది. ఆ రోజు హన్సిక ముగ్గురితో చేసింది. ఇటీవల ఈ విషయం గురించి చెబుతూ... ఈమధ్య మూడు సినిమాల షూటింగుల్లో పాల్గొన్నాను. 'ఉయిరే ఉయిరే', 'అరణ్మనై' తమిళ చిత్రాలతో బాటు మోహన్ బాబు గారి సినిమా షూటింగు కూడా చేశాను.
Hansika juggles three shoots on the one day | Hansika Juggles three shoots per day | Actress Hansika Juggles three shoots same day | Hansika Juggles three shoots in ramoji film city
హడావిడిగా అటు నుంచి ఇటు వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని మళ్ళీ షూట్ కి వెళ్ళేదాన్ని. కాస్త హడావిడి పడినా ఇలా ఒకేరోజు మూడు షూట్స్ లో పాల్గొనడం థ్రిల్లే వేరనిపించిందని చెప్పుకొచ్చింది. ఇటీవలే తమిళ హీరో శింబుతో ప్రేమకు బ్రేకప్ చెప్పి ఇలా ఒకేరోజు ముగ్గురితో చేస్తూ ఆ బాధను మరచి పోతుందని అంటున్నారు.

Post Comments

No comments:

Post a Comment