హీరోయిన్ అనగానే అందమైన రూపం మన కళ్లముందు మెదులుతుంది. వారు చాలా సున్నితంగా ఉంటారని మనం భావిస్తాం. అయితే వారికి ఉండే కష్టాలు వారికి ఉంటాయి.
బాలీవుడ్ లో కత్రినాకైఫ్ కు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ‘మల్లీశ్వరి’, ‘అల్లరి పిడుగు’ వంటి తెలుగు చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ లో కోట్లాది రూపాయిల పారితోషం తీసుకునే నటి. ఈ ముద్దుగుమ్మ జిమ్ లో ఎలాంటి కష్టాలు పడుతోందో చూడండి.
కత్రినాకైఫ్ ప్రస్తుతం ‘ధూమ్ 3’ లో నటిస్తుంది. చిత్ర యూనిట్ సూచనలు మేరకు ఇలా కసరత్తులు చేస్తోంది.