ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Wednesday, 15 May 2013

    రామ్ కు జన్మదిన శుభాకాంక్షలు

    Happy Birth Day Hero Ram | Ram Happy Birth Day

    తన యాక్షన్, డాన్సు లతో ఎనర్జిటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న రామ్, ఈ రోజు 25వ పుట్టిన రోజును జరుపుకున్నాడు. ‘దేవదాసు’ సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమైన రామ్ తక్కువ కాలంలోనే క్రేజ్, యూత్ లో ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ‘దేవదాసు’ చిత్రంతో మొదటి విజయాన్ని అందుకున్న రామ్ కు ‘రెడీ’, ‘కందిరీగ’ ‘రామ రామ కృష్ణ కృష్ణ ‘వంటి విజయాలతో ముందుకు సాగిపోతున్నాడు. తాజాగా వచ్చిన ఒంగోల్ గిత్త కాస్త నిరాశపరిచిన ఇప్పుడు బోల్ బచ్చన్ రీమేక్ ‘గరమ్ మసాల’ తో హిట్ అందుకోవడానికి రెడీ అయ్యాడు.

    రామ్ భవిష్యత్తు లో మరిన్ని విజయాలు అందుకోవాలని తన పుట్టినరోజు సందర్భంగా బెస్ట్ విషెస్ తెలియజేస్తుంది ఇ24తెలుగు.కామ్.

    Tollywood

    Bollywood

    Kollywood