ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Thursday, 8 August 2013

    ఆమె హాట్‌ షో అట్టర్‌ ఫ్లాప్‌!

    Hari Priya Hot in Abbai Class Ammai Mass
    అచ్చ తెలుగు హీరోయిన్లకి అందాలు ఆరబోసే తెగువ ఉండదని సినీ పరిశ్రమలో గాఢంగా నమ్ముతారు. అయితే అందాల ఆరబోతకి తనకి ఎలాంటి అభ్యంతరాలు లేవని మొదట్నుంచీ క్లియర్‌ సిగ్నల్స్‌ ఇస్తోంది అచ్చ తెలుగు సుందరి హరిప్రియ. లో బడ్జెట్‌ చిత్రాలతో బిజీ బిజీగా ఉంటోన్న హరిప్రియ ఇప్పటికే కొన్ని సినిమాల్లో నటించేసి పరిశ్రమ వర్గాల వరకు రిజిష్టర్‌ అయిపోయింది. అయితే ఆడియన్స్‌కి రిజిష్టర్‌ అయ్యే సక్సెస్సే ఆమెకి అందకుండా పోతోంది.

    'అబ్బాయి క్లాస్‌ అమ్మాయి మాస్‌' చిత్రంలో వేశ్య పాత్ర పోషించిన హరిప్రియ ఆ పాత్రలో జీవించేసింది. ఈ సినిమా చెత్తగా ఉందని చెండాడుతున్నా కానీ హరిప్రియ ఎఫర్ట్స్‌ని మాత్రం మెచ్చుకుంటున్నారు. ఆమె అందాల ప్రదర్శన గురించి ప్రత్యేకించి కొనియాడుతున్నారు. అయితే వరుణ్‌ సందేశ్‌ అన్ని సినిమాలలానే ఇది కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకోలేకపోయింది. హరిప్రియ ఎంత కష్టపడినా కానీ వరుణ్‌ సందేశ్‌ ఫేస్‌ పోస్టర్‌పై చూసి సినీ ప్రియులు వెనకడుగు వేస్తున్నారు. ఫలితంగా హరిప్రియ హాట్‌ షో కూడా అట్టర్‌ ఫ్లాప్‌ అయిపోయింది. ప్చ్‌!

    Tollywood

    Bollywood

    Kollywood