లేత బుగ్గల హన్సిక, శింబు ఈ మధ్య పీకల్లోతు ప్రేమలో పడ్డారని, వీరి ప్రేమను పెద్దలు కూడా అంగీకరించడంతో త్వరలోనే పెళ్లి పీటలెక్కుతారని వార్తలు టాలీవుడ్ తో పాటు, కోలీవుడ్ లలో గుప్పుమన్నాయి. అయితే ఈ మధ్య శింబు ప్రవర్తన అసలు బాగోలేదట. గతంలో లాగానే హన్సికను కూడా దూరం చేస్తున్నట్లు తెలుస్తోంది. హన్సిక కూడా శింబు గురించి మాట్లాడితే చాల బాధ పడుతోందట.
హన్సికకి కొంతమంది సీనియర్ నటులు శింబుతో ప్రేమాయణం మంచిది కాదని చెప్పినా హన్సిక శింబు ప్రేమను గుడ్డిగా నమ్మింది. అయితే ఈ టార్చర్ నేను భరించలేను...అతనికి నేను ఎంత దూరంగా ఉంటే నాకు అంత మంచిది అని వాపోతుంది.నైట్ పూట త్రాగి తన ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తాడు. పరాయి స్త్రీలతో ఎప్పుడు ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు. నాగురించి గాని, నా కెరీర్ గురించి గాని అసలు ఆలోచించడు... అలంటి వాడితో నేనెలా సుఖంగా ఉంటాను అంటోంది..హన్సిక.
అయితే అసలు చిక్కంతా ఇప్పుడు శింబు నయనతారకు దగ్గరవడంతో హన్సిక శింబుతో తెగతెంపులు చేసుకొనుందని తెలుస్తోంది. ఈ మధ్య హన్సికను తన ప్రేమ గురించి అడిగితే తనకి సినిమాల గురించి తప్ప ప్రేమ, పెళ్లి, ఎఫైర్ల గురించి ఆలోచించే టైమ్ నాకు లేదు అని సన్నిహితులకు చెప్పిందట. దీంతో శింబు... హన్సికతో లాభం లేదు అనుకోని హన్సికకు గుడ్ బై చెబితే ఈ తలనొప్పులు ఉండవని ఈ ప్రేమాయణం ఇంతటితో సమాప్తం కార్డు వేసే పనిలో ఉన్నారు ఈ జంట.