అనుష్క టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ఇప్పుడు కోలీవుడ్ లో కూడా తన మార్కెట్ ని పెంచుకుంటుంది . ఇండస్ట్రీ లో అందరు అనుష్కని ఆరు అడుగుల అనుష్క అంటారని చాల వెబ్ సైట్స్ న్యూస్ చానల్స్ తెలిసి తెలియకుండా నా హైట్ 6 అడుగులు అని ఫిక్స్ చేసేసారు అని అనుష్క సీరియస్ అయ్యింది . హైట్ ప్రాబ్లెమ్ వలనే చాలామంది హీరో లు నాతో సినిమా చేయడానికి ఇష్టపడరు అనికూడా ప్రచారం చేస్తున్నారు అని అనుష్క మండి పడ్డింది . నిజానికి అనుష్క హైట్ 5.6 అడుగులు మాత్రమే అంట. నిజానికి అమ్మాయిలు 5.6 అడుగులు అంటే చాల హైట్ ఉన్నట్టే . ఇటివల వర్ణ మూవీ ప్రమోషన్ కోసం బయటికి వచ్చిన అనుష్క మీడియా కు ఇలా ఘాటు గా సమాధానం ఇచ్చింది.
Friday, 22 November 2013
Tollywood